national

JK అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్- మూడు దశల్లో 63.88% ఓటింగ్

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Published : 6 hours ago

Jammu Kashmir Voter Turnout 2024
Jammu Kashmir Voter Turnout 2024 (ANI)

Jammu Kashmir Voter Turnout 2024 : మూడు దశల్లో కలిపి జమ్ముకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల్లో 63.88 శాతం ఓటింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 1న జరిగిన తుది దశ పోలింగ్​లో 69.69శాతం మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారని తెలిపింది. మొదటి రెండు విడతల్లో 61.38శాతం, 57.31శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు 64.88 శాతం, 63.04 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details