ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE చట్టం పవర్ ఏంటో తప్పక రుచి చూపిస్తాం - టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Pattabhi Ram Live - PATTABHI RAM LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 12:12 PM IST

Updated : Jun 10, 2024, 12:38 PM IST

TDP Leader Kommareddy Pattabhi Ram Live: వైఎస్సార్సీపీ చేస్తున్న హింసపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. హింసని ప్రోత్సహించం కానీ చట్టం పవర్ ఏంటో తప్పక రుచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు. రెడ్ బుక్ అనేది సమస్యలను తెలిపే ఒక రియాలిటీ అని పట్టాభిరామ్​ అన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని పట్టాభి తెలిపారు. కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల గళం నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యమన్నారు. యువగళం, ప్రజాగళం, జనవాణిలు, కూటమి విడుదల చేసిన వాట్సాప్ నెంబర్​కు వచ్చిన లక్షా 30 వేల వినతుల ఆకాంక్షల్లో నుంచి మేనిఫెస్టోను రూపొందించామన్నారు. బాబు ష్యూరిటీకి మోదీ గ్యారెంటీ తోడుగా ఉందని పట్టాభి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం
Last Updated : Jun 10, 2024, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details