Live: తిరుపతిలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో సుఖీభవ ఆరోగ్య అవగాహన సదస్సు - ప్రత్యక్షప్రసారం - SUKHIBHAVA HEALTH AWARENESS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2024, 10:54 AM IST
|Updated : Oct 29, 2024, 12:20 PM IST
Sukhibhava Health Awareness Program organized by Eenadu And ETV in Tirupati Live : ఆరోగ్యభాగ్యం అందరికీ చేరువ చేసే లక్ష్యంతో 'ఈనాడు, ఈటీవీ -సుఖీభవ' ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆహారపు అలవాట్లను ఎలా అలవరచుకోవాలి. అనారోగ్య లక్షణాలను గుర్తించి సకాలంలో వైద్య సహాయం ఎలా పొందాలి. ఇలా వివిధ అంశాలను ఆయా రంగాల నిపుణులు వివరిస్తారు. హాజరైనవారి సందేహాలకూ సమాధానాలు ఇస్తారు.ప్రస్తుతం ఆధునిక కాలంలో జీవన శైలి మారింది. చాలా మంది ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అప్రమత్తత, చక్కని జీవన శైలితోనే వ్యాధులకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. -ఆరోగ్యభాగ్యం అందరికీ చేరువ చేసే లక్ష్యంతో 'ఈనాడు, ఈటీవీ -సుఖీభవ' -ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దైనందిన -జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆహారపు అలవాట్లను ఎలా "అలవరచుకోవాలి.. అనారోగ్య లక్షణాలను గుర్తించి సకాలంలో వైద్య సహాయం -ఎలా పొందాలి ఇలా వివిధ అంశాలను ఆయా రంగాల నిపుణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది.
Last Updated : Oct 29, 2024, 12:20 PM IST