ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన - ప్రత్యక్షప్రసారం - NATIONAL FILM AWARDS LIVE - NATIONAL FILM AWARDS LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 1:40 PM IST

Updated : Aug 16, 2024, 2:09 PM IST

70th National Film Awards Live: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటిస్తోంది. ఈ చలనచిత్ర అవార్డుల రేసులో బలగం, సీతారామం సినిమాలు పోటీగా ఉన్నాయి. అదే విధంగా చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ సొంతం చేసుకున్న సినిమా 12th ఫెయిల్. విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులు సాధించింది. ఈ సినిమా జాతీయ అవార్డుల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఇది పోటీపడుతుందా అనేది సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే వాటి కంటే ముందు చిన్న సినిమాగా తెలంగాణ యాస, పల్లెటూరి కథతో అందరినీ ఆకట్టుకుంది బలగం. ప్రస్తుతం అందరి చూపులు ఆ సినిమా వైపే మళ్లుతున్నాయి. ఇప్పటి వరకు ఇది ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఎన్నో గొప్ప వేదికలపై దీన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన ప్రత్యక్షప్రసారం.
Last Updated : Aug 16, 2024, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details