ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో విషాదం - విద్యుత్​ షాక్​తో ముగ్గురు మృతి - electric shock Three people died - ELECTRIC SHOCK THREE PEOPLE DIED

Three People Died due to Electric Shock : విద్యుదాఘాతంతో ఓ ఫ్లాట్​లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్​లోని సనత్​నగర్​లో జరిగింది. బాత్​రూమ్​లో ముగ్గురి మృతదేహాలను కాలనీవాసులు గుర్తించారు.

Three People Died due to Electric Shock
Three People Died due to Electric Shock (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 9:15 PM IST

  • హైదరాబాద్​లోని సనత్‌నగర్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
  • విద్యుదాఘాతంతో ఫ్లాట్‌లో ముగ్గురు మృతి
  • విద్యుదాఘాతంతో వెంకటేశ్‌(55), మాధవి(50), హరి(30) మృతి
  • సనత్‌నగర్‌ జెక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సీలోని ఫ్లాట్‌లో ఘటన
  • బాత్‌రూమ్‌లో ముగ్గురి మృతదేహాలను గుర్తించిన కాలనీవాసులు

ABOUT THE AUTHOR

...view details