ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు - సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి - HC ON MLA Disqualification Petition - HC ON MLA DISQUALIFICATION PETITION
HC ON MLA Disqualification Petition : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల వాదనల సందర్భంగా అనర్హత పిటిషన్లపై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్‌పై పెట్టాలని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పింది.
Published : Oct 3, 2024, 1:31 PM IST
HC ON MLA Disqualification Petition : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల వాదనల సందర్భంగా అనర్హత పిటిషన్లపై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్‌పై పెట్టాలని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పింది. నెల రోజుల్లోగా తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించాలని అసెంబ్లీ కార్యదర్శి అప్పీలులో కోరారు. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 20 వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.