రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం - RAMOJI RAO passed away - RAMOJI RAO PASSED AWAY
Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Ramoji Rao Admitted to Hospital (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 8, 2024, 6:36 AM IST
|Updated : Jun 8, 2024, 6:56 AM IST
Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్ను మూశారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించనున్నారు.
Last Updated : Jun 8, 2024, 6:56 AM IST