ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ - Janasena Party Legislature Leader

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 10:15 AM IST

Pawan Kalyan Was Elected as the Leader of the Jana Sena Legislative Party : జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్​ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది.

Pawan Kalyan Was Elected as the Leader of the Jana Sena Legislative Party
Pawan Kalyan Was Elected as the Leader of the Jana Sena Legislative Party (ETV Bharat)

Pawan Kalyan Was Elected as the Leader of the Jana Sena Legislative Party :జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్​ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు.

ABOUT THE AUTHOR

...view details