ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదా - Pawan Kalyan Key Role in Cabinet - PAWAN KALYAN KEY ROLE IN CABINET

Pawan Kalyan Key Role in Cabinet: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 24మందికి సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్​కు అదే స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు.

Pawan_Kalyan_Key_Role_in_Cabinet
Pawan_Kalyan_Key_Role_in_Cabinet (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 4:23 PM IST

Pawan Kalyan Key Role in Cabinet:కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అదే స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ సహా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల ఆమాత్యులుగా నియమించారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతల సమావేశంలో పవన్‌కు దాదాపు సీఎం స్థాయిలో ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తామని చెప్పినట్లుగానే సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details