ఏపీలో 47 మంది డీఎస్పీల బదిలీ - వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశం - DSPs Transfers in AP - DSPS TRANSFERS IN AP
DSPs Transfers in AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 47 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. బదిలీ జరిగినచోట వెంటనే రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
DSPs Transfers in AP (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2024, 4:20 PM IST
DSPs Transfers in AP:
- రాష్ట్రవ్యాప్తంగా 47 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం
- బదిలీ జరిగినచోట వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశం