ఏపీలో 20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం - DSP TRANSFERS IN AP
బదిలీ అయిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని డీఎస్పీలకు ఆదేశం
DSP TRANSFERS IN AP (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2024, 4:48 PM IST
DSP TRANSFERS IN AP:
- రాష్ట్రవ్యాప్తంగా 20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం
- బదిలీ అయిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని డీఎస్పీలకు ఆదేశం