ప్యారడైజ్ రెస్టారెంట్లో మాజీమంత్రి కేటీఆర్ సందడి - మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి బిర్యానీ తిన్న కేటీఆర్ | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 5 November 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Tue Nov 05 2024- ప్యారడైజ్‌లో కేటీఆర్ సందడి - పార్టీ నేతలతో కలిసి బిర్యానీ దావత్
By Andhra Pradesh Live News Desk
Published : Nov 5, 2024, 9:43 AM IST
|Updated : Nov 5, 2024, 10:24 PM IST
ప్యారడైజ్‌లో కేటీఆర్ సందడి - పార్టీ నేతలతో కలిసి బిర్యానీ దావత్
గుడ్ న్యూస్ - వారి కనీస వేతనం పెంచిన ప్రభుత్వం
రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పని చేసేవారి వేతనం పెంచుతూ నిర్ణయం | Read More
పోలవరం స్పీడప్ - రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిపుణుల మేధోమథనం
భేటీకి హాజరుకానున్న జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులు - డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ప్రాజెక్టు నిర్మాణాలపై చర్చ | Read More
'సర్టిఫికెట్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే' - వీడియో కాల్లో అడ్డంగా బుక్ అయ్యాడుగా!
డెత్ సర్టిఫికెట్ కోసం వెళ్లిన మహిళపై పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులు - వీడియో రికార్డు చేసి అధికారులకు చూపించి న్యాయం చేయాలని కోరిన బాధితురాలు | Read More
అంటరానితనం భారత్‌లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు - కులవివక్ష ఉందని ఒప్పుకుందామన్న రాహుల్
దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ - దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని ఒప్పుకుందామని వ్యాఖ్య | Read More
అర్ధరాత్రి బైక్ స్టంట్స్ - ఆకతాయిలకు అడ్డాగా మారిన ఐడీ కారిడార్
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తలనొప్పిగా మారిన బైక్ రేసింగ్‌లు - ఇప్పటివరకూ నగరంలో 250 కేసులు నమోదు | Read More
తెలంగాణలో వారికి ఒంటి పూట బడులు - ఎందుకంటే!
ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట నిర్ణయించాలని విద్యాశాఖ నిర్ణయం | Read More
"మనుషులున్నారు జాగ్రత్త!" - రోడ్డుపైకి రావడమే తను చేసిన పాపం!
రోడ్డుపైకి వచ్చిన పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు - యజమాని కుటుంబం కన్నీరు మున్నీరు | Read More
'యురేనియం తవ్వకాలు' - కప్పట్రాళ్లలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో పర్యటన - వాస్తవాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ | Read More
గత ప్రభుత్వం పాపమే విద్యుత్ చార్జీల పెంపు శాపం - కూటమి సర్కార్ భారీ షాక్ ఇచ్చింది : షర్మిల
విద్యుత్ ఛార్జీల విషయంలో గత ప్రభుత్వం చేసిన పాపాలను కూటమి సర్కార్ ప్రజల నెత్తిన మోపుతోందని ఆగ్రహం | Read More
సూట్‌కేసులో డెడ్‌బాడీ - నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య
నెల్లూరు అదృశ్యమైన వృద్ధురాలు హత్య - చెన్నైలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పట్టుకున్న పోలీసులు. | Read More
ఒక్కగానొక్క కుమారుడని ఆస్తి రాసిస్తే వెళ్లగొట్టాడు - రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి షాకిచ్చిన తండ్రి- ట్విస్ట్ అదుర్స్
తండ్రి ఆస్తిని రాయించుకుని సరిగ్గా చూసుకోని కుమారుడు - గిఫ్ట్ రిజిస్ట్రేషన్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న తండ్రి | Read More
పొరపాట్లను సరిదిద్ధుకోవాల్సిన అవసరం ఉంది - మూడేళ్లే కాదు 30ఏళ్లకయినా శిక్ష తప్పదు : డీజీపీ
గత ప్రభుత్వంలో ఓ పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదన్న డీజీపీ - దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని అసహనం | Read More
'పబ్జి గేమ్'లో కత్తి పోట్లు - ఇద్దరు యువకుల పరిస్థితి సీరియస్ - నిందితుడి ఇంటికి నిప్పు
పబ్జి ఆడుతున్న యువకుల వీడియో తీసిన వ్యక్తి - మాట మాట పెరిగి యువకులపై కత్తితో దాడి | Read More
భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారు: పవన్ కల్యాణ్
పల్నాడు జిల్లాలో సరస్వతి భూములు పరిశీలించిన పవన్‌కల్యాణ్ - సహజ వనరులు ఇస్తే ఉద్యోగాలు కల్పించాలి కదా అని నిలదీత | Read More
'ప్రేమించిన అమ్మాయికి ఉద్యోగం' - తను కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నానని మనస్థాపం
ప్రకాశం జిల్లాలో ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య | Read More
'ఏడుస్తున్నారని ఇచ్చేస్తున్నారా!' - ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఎన్నో సమస్యలు - వైద్యులు ఏమంటున్నారంటే!
పిల్లల ఆరోగ్యంపై స్మార్ట్‌ఫోన్ల ప్రభావం - భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయంటున్న వైద్యులు | Read More
పశువులకూ హాస్టళ్లు - పని మీద ఊరెళ్తున్నారా - మీ పెట్స్‌ని అక్కడ చేర్పించండి!
జిల్లాకో పశువుల వసతి గృహం - పశుసంరక్షణ, వాటి పోషణకు వీలుగా ఏర్పాట్లు | Read More
లక్షన్నర కోట్ల పెట్టుబడి - 63వేల ఉద్యోగావకాశాలు - ఏపీలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్
అనకాపల్లి జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు - క్యాబినెట్ సమావేశంలో ఆమోదం! | Read More
సింగపూర్‌లో మార్మోగిన మంత్రోచ్ఛారణ - తెలుగు సమాజం ఆధ్వర్యంలో కార్తిక పూజలు
కార్తిక మాసం సందర్భంగా సింగపూర్‌లో తెలుగు సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు | Read More
టెట్‌లో టాపర్ - వందశాతం మార్కులతో విజయనగరం యువతి ప్రతిభ
టెట్ ఫలితాల్లో వందశాతం మార్కులు సాధించిన యువతి. పేపర్-1ఏ (ఎస్జీటీ)లో 150కి 150 మార్కులు. | Read More
'బ్యాంక్ అకౌంట్ మనదే' - కానీ ట్రాన్సాక్షన్స్ వాళ్లవి
కమీషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతాలు అద్దెకు - చట్టవిరుద్ధమైన పేమెంట్ గేట్‌వేల ద్వారా విదేశాలకు సొమ్ము తరలింపు | Read More
ఒక్కో అడ్డంకీ తొలగించుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం- కోటి ఆశలతో జనం
రాజధాని అమరావతి పనుల మళ్లీ ప్రారంభం- ఆపేసిన నిర్మాణాల్ని పూర్తి చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా చర్యలు | Read More
అప్పుడు పెద్దలు చెప్పినదానికల్లా తలూపారు - ఇప్పుడేమో చల్లగా జారుకున్నారు
రామకృష్ణపై అభియోగాల నమోదుకు రెవెన్యూశాఖ ఆదేశం | Read More
మంత్రిని చేశాం, అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా?: సీఎం చంద్రబాబు
పట్టభద్రుల ఓట్ల నమోదును పట్టించుకోవడం లేదు - ఇలాగైతే ప్రత్యామ్నాయం ఆలోచిస్తా | Read More
దీపం-2.0 భారీ బుకింగ్‌లు- ఒక్కరోజే అన్నివేలా!
అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 ( సొమవారం) వరకు రాష్ట్రవ్యాప్తంగా 16.82 లక్షల మంది లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. | Read More
అవ్వతాతలకు గుడ్‌న్యూస్ - కొత్త పింఛన్లు జనవరి నుంచే
6 నెలలకొకసారి పింఛన్లు మంజూరు- అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశం | Read More
దేవుడి సొమ్ముతో కాయ్ రాజా కాయ్ - క్రికెట్ బెట్టింగ్‌లకు ఆలయాల నిధులు
దేవాదాయశాఖలో ఎవరికివారు ఇష్టారాజ్యం | Read More