ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 10 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Nov 10 2024- ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో - విజయవాడలో కన్నుల పండువగా కార్తిక దీపోత్సవ కార్యక్రమం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Andhra Pradesh Live News Desk

Published : Nov 10, 2024, 8:50 AM IST

Updated : Nov 10, 2024, 10:45 PM IST

10:44 PM, 10 Nov 2024 (IST)

ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో - విజయవాడలో కన్నుల పండువగా కార్తిక దీపోత్సవ కార్యక్రమం

వేదపండితుల ఆధ్వర్యంలో దుర్గా అష్టోత్తర పూజా కార్యక్రమం - సంప్రదాయ వస్త్రాలు ధరించి తరలివచ్చిన మహిళలు, యువతులు | Read More

ETV Bharat Live Updates

10:37 PM, 10 Nov 2024 (IST)

విశాఖ స్టీల్‌ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు: కేంద్రమంత్రి

బీపీసీఎల్ నుంచి రూ.70 వేల కోట్ల ప్రాజెక్టు తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడి - జంగారెడ్డిగూడెంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామన్న కేంద్రమంత్రి | Read More

ETV Bharat Live Updates

09:04 PM, 10 Nov 2024 (IST)

ఐఏఎస్ అధికారుల బదిలీ - ఆర్థిక శాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రోస్

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా బి.అనిల్‌కుమార్‌రెడ్డి | Read More

ETV Bharat Live Updates

07:42 PM, 10 Nov 2024 (IST)

ఆసక్తికరంగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు- సభ ముందుకు కీలక బిల్లులు

ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ, శాసన మండలి - 2024-25 బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం | Read More

ETV Bharat Live Updates

06:51 PM, 10 Nov 2024 (IST)

కర్టెన్ వెనుక హంతుకురాలు- వంద కి.మీ దూరంలో పడేసిన ఇలా దొరికేసింది!

వివాహేతర సంబంధం పెట్టుకుని కొడుకు సాయంతో భర్తను హత్య చేసిన భార్య - డెడ్ బాడీ ఏపీకి పార్శిల్ | Read More

ETV Bharat Live Updates

06:19 PM, 10 Nov 2024 (IST)

పదవులంటే బాధ్యతలు- వాటితో ప్రజలకు మంచి చేయండి! నామినేటెడ్ నేతలకు సీఎం శుభాకాంక్షలు

నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు - పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచన | Read More

ETV Bharat Live Updates

05:58 PM, 10 Nov 2024 (IST)

యుద్దమంటే ఆయుధాలే కాదు- అశ్వాలు-శునకాలు కూడా! అబ్బుర పరచిన ఎన్​సిసి శిక్షణా విన్యాసాలు

దేశ సేవలో భాగస్వామ్యంపై విద్యార్థులకు ఆర్మీ అధికారుల తర్ఫీదు - 10 రోజుల ఎన్‌సీసీ క్యాంప్​లో గుర్రాలు, కుక్కలతో వివిధ విన్యాసాలు చేసిన విద్యార్థులు | Read More

ETV Bharat Live Updates

04:42 PM, 10 Nov 2024 (IST)

అమరావతి నిధులపై కీలక పరిణామం- సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా

అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు - సీఆర్‌డీఏ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిందని వెల్లడి | Read More

ETV Bharat Live Updates

04:15 PM, 10 Nov 2024 (IST)

గత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది-104 సిబ్బంది ఆందోళన

రాష్ట్ర వ్యాప్తంగా వేతన బకాయిలు చెల్లించాలంటూ 104 సిబ్బంది ఆందోళన - ఒకటో తారీకునే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి | Read More

ETV Bharat Live Updates

04:16 PM, 10 Nov 2024 (IST)

'జగన్‌ అసెంబ్లీకి వెళ్లాలి - అధికార పక్షం నిర్ణయాలను ప్రశ్నించాలి'

అధికార పార్టీ నిర్ణయాలను ప్రశ్నించడానికి జగన్‌ అసెంబ్లీకి వెళ్లాలన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ - ప్రశ్నించే వారు లేకపోతే ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్య | Read More

ETV Bharat Live Updates

03:55 PM, 10 Nov 2024 (IST)

రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​లు-శరవేగంగా ముస్తాబు అవుతోన్న మంగళగిరి స్టేడియం

మంగళగిరి స్టేడియం రూపురేఖల్ని మార్చేందుకు సిద్ధమైన ఏసీఏ - రెండేళ్లలో అంతర్జాతీయ మ్యాచ్​ల నిర్వహణ దిశగా ఏసీఏ ప్రణాళికలు | Read More

ETV Bharat Live Updates

02:30 PM, 10 Nov 2024 (IST)

అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు- మాది మెతక ప్రభుత్వం కాదు: పవన్‌ కల్యాణ్

ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించిన పవన్ కల్యాణ్ - స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని వెల్లడి | Read More

ETV Bharat Live Updates

01:08 PM, 10 Nov 2024 (IST)

దిండు, దుప్పటి - బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు స్టేషన్​లో వీఐపీ మర్యాదలు

రిమాండ్‌ ఖైదీ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు దిండుతో ప్రత్యేకంగా పడక - వీఆర్​కు సీఐ శ్రీనివాసరావు | Read More

ETV Bharat Live Updates

12:37 PM, 10 Nov 2024 (IST)

ధాన్యం కోతలు ముమ్మరం - మందగించిన కొనుగోళ్లతో రైతుల అవస్థలు

పంట అమ్ముకునేందుకు ధాన్యం రైతుల కష్టాలు | Read More

ETV Bharat Live Updates

12:29 PM, 10 Nov 2024 (IST)

అనంతవాసులకు 'చెత్త' కష్టాలు - వ్యాధుల భయంతో స్థానికులు

చెత్త సేకరణ, నిర్వహణలో యంత్రాంగం వైఫల్యం | Read More

ETV Bharat Live Updates

11:07 AM, 10 Nov 2024 (IST)

బొబ్బిలి వీణ సంగీతం - ఆ మొక్కలు పెరిగితేనే స్వరం పలికేది!

బొబ్బిలి వీణల తయారీని వేధిస్తున్న పనస కలప కొరత | Read More

ETV Bharat Live Updates

11:02 AM, 10 Nov 2024 (IST)

ఒక్క జాగ్రత్త వంద రోగాలకు మెడిసిన్ - నోబెల్ గ్రహీత తేల్చిన రహస్యమిదే!

నోబెల్‌ పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ బ్యారీ మార్షల్‌ | Read More

ETV Bharat Live Updates

09:54 AM, 10 Nov 2024 (IST)

ఏటా దీపావళికి చందా - పెళ్లికి కట్నం - ఆ ఊళ్లో అదే రూల్!

శ్రీవీరేశలింగం కవిసమాజ గ్రంథాలయానికి 128 ఏళ్ల చరిత్ర | Read More

ETV Bharat Live Updates

08:59 AM, 10 Nov 2024 (IST)

తిరిగొచ్చిన ప్రాణం - విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘటన

విశాఖ కేజీహెచ్​లో అరుదైన ఘటన | Read More

ETV Bharat Live Updates

08:27 AM, 10 Nov 2024 (IST)

రాయల కాలం నాటి పొడికూర - అప్పట్లో సైనికుల బలానికీ ఇదే కారణమట!

అప్పటి కాలం రుచులు పరిచయం చేస్తున్నా అన్నాచెల్లెలు | Read More

ETV Bharat Live Updates

07:24 AM, 10 Nov 2024 (IST)

'పెళ్లి కూతురు'లా పరిచయం - బుల్లెట్‌ బండెక్కి షికారు వెళ్లాక బయటపడింది!

మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి పేరిట మోసాలు - కుప్పలు తెప్పలుగా బాధితులు | Read More

ETV Bharat Live Updates

06:53 AM, 10 Nov 2024 (IST)

సజ్జల భార్గవ్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు - మరో ఇద్దరిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు

సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు | Read More

ETV Bharat Live Updates
Last Updated : Nov 10, 2024, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details