ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 21 October 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Oct 21 2024- దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉంది: సీఎం చంద్రబాబు

By Andhra Pradesh Live News Desk

Published : 4 hours ago

Updated : 27 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

11:07 AM, 21 Oct 2024 (IST)

దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉంది: సీఎం చంద్రబాబు

దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తాను సీఎం ఉన్న ప్రతిసారీ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరిచే అనేక చర్యలు చేపట్టానని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates

10:28 AM, 21 Oct 2024 (IST)

వాలంటీర్ హత్య కేసు - వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌ అరెస్ట్?

పినిపె విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం | Read More

ETV Bharat Live Updates

10:29 AM, 21 Oct 2024 (IST)

ఆగిన కన్న తల్లి గుండె- తల్లడిల్లిన కనుపాపలు

తిరిగిరాని లోకాలకు వెళ్లిన అమ్మ పడుకుందనుకుంటున్నారు ఆ చిన్నారులు. 'అమ్మా లే' అంటూ పిలుస్తుంటే స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. | Read More

ETV Bharat Live Updates

10:26 AM, 21 Oct 2024 (IST)

ప్రేమిస్తే ఓకే - కాదంటే హత్యే - ఉసురుతీస్తున్న ఉన్మాదం

చట్టమంటే లెక్కలేదు శిక్ష పడుతుందనే భయం లేదు | Read More

ETV Bharat Live Updates

09:19 AM, 21 Oct 2024 (IST)

బర్మా నుంచి వచ్చిన పిచ్చుకగూళ్లు - చూస్తేనే నోరు తెరుచుకుంటుంది!

కోనసీమ ఆహ్లాదకరమైన పచ్చదనానికే కాదు - అదరగొట్టే రుచులకూ చిరునామాయే! | Read More

ETV Bharat Live Updates

08:44 AM, 21 Oct 2024 (IST)

కృష్ణా తీరాన డ్రోన్ల సందడి - రెండు రోజులపాటు సమ్మిట్​

అమరావతిని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేలా డ్రోన్ సమ్మిట్ నిర్వహణ | Read More

ETV Bharat Live Updates

08:19 AM, 21 Oct 2024 (IST)

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం - తుపానుగా మారే అవకాశం - వాతావరణ శాఖ హెచ్చరిక

ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచన - ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం | Read More

ETV Bharat Live Updates

07:39 AM, 21 Oct 2024 (IST)

ఆ రైల్వే స్టేషన్లకు నూతన సొబగులు - విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దేలా హంగులు

రూ.1397.4 కోట్లతో రాష్ట్రంలోని 53 రైల్వే స్టేషన్లలో ఆధునీకీకరణ | Read More

ETV Bharat Live Updates

07:11 AM, 21 Oct 2024 (IST)

దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు?

రెండేళ్ల క్రితం దళిత యువకుడు దుర్గాప్రసాద్ హత్య | Read More

ETV Bharat Live Updates

07:00 AM, 21 Oct 2024 (IST)

ఈ చెట్టు బంగారం! ఒక్కటున్నా చాలు- కాసుల పంటే

అగార్‌ వుడ్‌ సువాసనల పంటే కాదు సిరుల పంట | Read More

ETV Bharat Live Updates
Last Updated : 27 minutes ago

ABOUT THE AUTHOR

...view details