ప్రేమ పెళ్లితో ఒక్కటైన కెనడా అమ్మాయి అమలాపురం అబ్బాయి - హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వారంలో వరుడి స్వగృహంలో వివాహం | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 4 November 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Nov 04 2024- కెనడా అమ్మాయి అమలాపురం అబ్బాయి ప్రేమ - హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి
By Andhra Pradesh Live News Desk
Published : Nov 4, 2024, 7:00 AM IST
|Updated : Nov 4, 2024, 10:57 PM IST
కెనడా అమ్మాయి అమలాపురం అబ్బాయి ప్రేమ - హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి
'నాపై కక్షగట్టారు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అండతో తప్పుడు కేసులు'
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితులు - వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీమంత్రి పీతల సుజాత తదితరులు | Read More
ధర తక్కువ-నాణ్యత ఎక్కువ - 'మై స్టోర్' యాప్‌లో డ్వాక్రా ఉత్పత్తులు
పొదుపు సంఘాల మహిళల కోసం అందుబాటులోకి ఆన్లైన్ సేల్ యాప్ - మహిళలకు మార్కెటింగ్ సదుపాయం మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు | Read More
నల్లమలలో సరికొత్త జల పర్యాటకం - అబ్బురపరిచే దృశ్యాలతో మరో టూరిస్ట్ స్పాట్
సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిపై క్రూయిజ్ షిప్‌లు - జర్నీలో అబ్బురపరిచే దృశ్యాలు చూస్తూ అలలపై 6 గంటల ప్రయాణం | Read More
11 నుంచి అసెంబ్లీ సమావేశాలు - నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ - అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం | Read More
'పుస్తక ప్రియులకు ఫుల్‌మీల్స్' - 37వ బుక్‌ఫెయిర్ తేదీలు ఖరారు - వారికి ఎంట్రీ ఫ్రీ
పుస్తక ప్రదర్శన కోసం మొత్తం 300 స్టాళ్లు ఏర్పాటు - పుస్తక ప్రదర్శన లోగోని ఆవిష్కరించిన సొసైటీ | Read More
విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు - ప్రకటన జారీ చేసిన ఏపీఈఆర్‌సీ
ఇంధన కొనుగోలు, సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ ప్రకటన - సర్దుబాటు ఛార్జీలుగా ఒక్కో యూనిట్‌కు 40పైసలు విధించేందుకు ఏపీఈఆర్సీ నిర్ణయం | Read More
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 11న నోటిఫికేషన్ - ఎన్నిక ఎప్పుడంటే!
ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం - 2023 డిసెంబర్ 15న షేక్ సాబ్జీ మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం | Read More
మూడేళ్లలో అమరావతి సిద్ధం - డిసెంబర్‌లోగా టెండర్లు పూర్తి : మంత్రి నారాయణ
ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు - ఇంజినీర్ల కమిటీ నివేదిక ప్రకారం సీఆర్‌డీఏ ముందుకెళ్తుందన్న మంత్రి నారాయణ | Read More
గుడ్‌న్యూస్ - వచ్చే ఏడాది జనవరిలో టెట్
ఏడాదిలోనే రెండో సారి టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ సర్కార్ - 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష | Read More
"సాంకేతిక సమస్య" పట్టాలపైనే నిలిచిన మెట్రో రైళ్లు - దాదాపు అరగంట తర్వాత కదిలిన చక్రాలు
హైదరాబాద్‌లోని మెట్రో రైళ్ల సేవల్లో తలెత్తిన సమస్య - స్టేషన్లలో తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు | Read More
క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాలు! - నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
పీపీపీ విధానంలో స్టేడియాలు, వ్యక్తులు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్దిపై చర్చ - సమగ్ర క్రీడా విధానంపై సీఎంకు ప్రజెంటేషన్ ఇస్తున్న అధికారులు | Read More
"నువ్వేం ఆడతావ్" అన్నవాళ్లే ఇప్పుడు శభాష్ అంటున్నారు - భవానీ నీకు సెల్యూట్!
వైకల్యంతోనూ అంతర్జాతీయ పోటీల్లో దూసుకుపోతోన్న క్రీడా కెరటం | Read More
శాంతిభద్రతలు అదుపులో లేకపోతే నేనే హోంమంత్రి : పవన్ కల్యాణ్
రాష్ట్రంలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు | Read More
పందెం గెలిస్తేనే మనుగడ! - జీవితాలను మలుపుతిప్పే బలుసుతిప్ప పడవల పోటీలు
మత్స్య సంపదను వేటాడేందుకు బలుసుతిప్పలో పడవల పోటీ | Read More
గాదావరి తీరం ఆధ్యాత్మికం, ఆహ్లాదం - కార్తికంలో కనువిందు
ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు- పర్యాటకానికీ కార్తికం అనువైనదే | Read More
విదేశీ పర్యటనలో ఉన్నా భరోసా - ప్రజా సమస్యలపై లోకేశ్ ప్రత్యేక దృష్టి
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన లోకేశ్, మళ్లీ ప్రారంభంకానున్న ప్రజాదర్బార్ | Read More
పేద పిల్లలకు పెద్దల ఆటపై శిక్షణ - స్వయంగా చేయూత అందిస్తోన్న నాదల్
దిగ్గజ ఆటగాడు నాదల్ సాయంతో అనంతలో టెన్నిస్ పాఠశాల - జాతీయ స్థాయిలో మెరిసిన 25 మంది | Read More
అమరావతి టవర్లకు మళ్లీ ఊపిరి - తొమ్మిది నెలల్లో మారనున్న రూపురేఖలు
అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ల అపార్ట్‌మెంట్లకు రూ. 524.70 కోట్లు! | Read More
వైఎస్సార్సీపీ అడ్డగోలు నిర్ణయం - బడిమానేసిన 2 లక్షల మంది
విద్యార్థుల సంఖ్యను తగ్గించి చూపేందుకు వైఎస్సార్సీపీ అడ్డదారులు | Read More
విజయవాడ, శ్రీశైలం మధ్య సీ ప్లేన్ !
ఈ నెల 9న మరో అద్భుత ప్రయోగం చేయనున్న టీడీపీ ప్రభుత్వం | Read More
పమేరియన్ పరుగులు,షెప్పర్డ్ సోకులు -ఈ డాగ్స్‌ని చూస్తే వామ్మో కాదు వావ్ అనాల్సిందే
అలరించిన డాగ్ షో - కెన్నల్ అసోసియేషన్ , షామ్ రాక్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రదర్శన | Read More
పెన్షనర్లకు గుడ్‌న్యూస్ - మూడు నెలల పింఛన్ ఒకేసారి!
రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల మొత్తం చెల్లింపు | Read More
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం - కరెంట్ షాక్‌తో నలుగురి మృతి
ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విషాదం | Read More