బేగంపేటలో గంటపాటు గాల్లో చక్కర్లు - సురక్షితంగా ల్యాండైన వాయుసేన శిక్షణ విమానం - బేగంపేటలో గంటపాటు గాల్లో చక్కర్లు
A Technical Glitch in an Air Force Training Flight At Begumpet Airport : సాంకేతిక లోపంతో గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి, బేగంపట విమానాశ్రయంలో వాయుసేన శిక్షణా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. హైడ్రాలిక్ వింగ్స్ తెరచుకోకపోవడంతో గాల్లోనే శిక్షణా విమానం చక్కర్లు కొట్టింది. చివరికి ముందు వైపు వీల్స్ తెరుచుకోవడంతో పైలట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా బయటపడ్డారు.

By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 4:41 PM IST
|Updated : Mar 1, 2024, 5:12 PM IST
A Technical Glitch in an Air Force Training Flight At Begumpet Airport :సాంకేతిక లోపంతో గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి బేగంపేట విమానాశ్రయంలో వాయుసేన శిక్షణా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. హైడ్రాలిక్ వింగ్స్ తెరచుకోకపోవడంతో గాల్లోనే శిక్షణా విమానం చక్కర్లు కొట్టింది. చివరికి ముందు వైపు వీల్స్ తెరుచుకోవడంతో సురక్షితంగా కిందకు దిగింది. పైలట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా బయటపడ్డారు.