Prashant Kishor Sensational Comments on AP Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఏ పార్టీ గెలుస్తుందా అనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో జగన్‌కు ఓటమి తప్పదని 2019లో వైఎస్సార్సీపీని గెలిపించిన మాంత్రికుడు, చాణక్యుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో వైఎస్సార్సీపీ గెలిచేందుకు నవరత్నాలను తానే సూచించానని కానీ గెలిచిన తర్వాత సీఎంగా జగన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు.
ఏపీ ఎన్నికల్లో జగన్‌కు దారుణ పరాభవం : ప్రశాంత్ కిషోర్ - Prashant Kishor on AP Elections - PRASHANT KISHOR ON AP ELECTIONS
Prashant Kishor Sensational Comments on AP Elections: ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాభవం తప్పదని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఈ విషయాలు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏడాదిన్నర క్రితం జగన్ తనను కలిసినప్పుడు స్పష్టం చేసినట్లు వివరించారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా ఎన్నో విషయాలు వెల్లడించారు.

Prashant Kishor on AP Elections (ETV Bharat)
Published : May 12, 2024, 2:49 PM IST