ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / photos

తిరుమలలో డిక్లరేషన్‌ ఇచ్చిన పవన్‌ కుమార్తె పొలెనా అంజన - Pawan Kalyan Daughter Declaration

Deputy Cm Pawan Kalyan Daughter Give Declaration In Tirumala: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్‌ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్‌ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. (ETV Bharat)
కుమార్తెలతో పవన్ కల్యాణ్ (ETV Bharat)
కుమార్తెలతో పవన్ కల్యాణ్ (ETV Bharat)
డిక్లరేషన్‌ పత్రాలపై సంతకం చేస్తున్న పవన్ (ETV Bharat)
డిక్లరేషన్‌ పత్రాలపై సంతకం చేస్తున్న పవన్ కుమార్తె (ETV Bharat)
డిక్లరేషన్‌ పత్రాలపై సంతకం చేస్తున్న పొలెనా అంజన (ETV Bharat)
డిక్లరేషన్‌ పత్రాలపై సంతకం చేస్తున్న పవన్ కుమార్తె (ETV Bharat)
డిక్లరేషన్‌ పత్రాలపై సంతకం చేస్తున్న పవన్ (ETV Bharat)
Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details