అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్- జామ్‌నగర్‌కు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, బాలీవుడ్ స్టార్లు - anant ambani wedding guest list

Anant Radhika Pre Wedding Guests : ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. ముకేశ్ చిన్నకుమారుడు అనంత్, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు, బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కుటుంబం, మరికొందరు బాలీవుడ్ తారలు జామ్‌నగర్‌కు చేరుకున్నారు.
Published : Feb 29, 2024, 10:18 PM IST