తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నైపుణ్యాభివృద్ధి దిశగా స్కిల్ యూనివర్సిటీ - తెలంగాణ మిషన్ పూర్తి లక్ష్యాలేంటి? - Prathidhwani on Skill University

Debate on Skill University : తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్రంలో యంగ్ ఇండియా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. యువతకు ఉద్యోగాలు వచ్చే దిశగా శిక్షణ ఇవ్వనుంది. మరి అవి నెరవేరేందుకు ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏమిటి ? గ్రామీణ యువత కోసం ఎలాంటి ప్రణాళికలు ఉంటే మేలు? ఇదే నేటి ప్రతిధ్వని.

Prathidhwani on Skill University in Telangana
Debate on Skill University (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 1:53 PM IST

Prathidhwani on Skill University in Telangana : తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఛైర్మన్‌గా నూతన సంస్థను కొలువుదీర్చింది ? మరి ఈ సంస్థ ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలు ఏమిటి? అవి నెరవేరేందుకు ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏమిటి? దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఉన్న ఆనంద్ మహీంద్రను స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్​రెడ్డి ఎంచుకున్నారు. మరి ఆయన్నే ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details