తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

ETV Bharat / entertainment

ఈ వారమే OTTలోకి విజయ్ 'ది గోట్​' - మరో 13 సినిమా/సిరీస్​లు కూడా! - Vijay Thalapathy The Goat OTT

This Week OTT Releases : ఈ వారం పలు ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీ రిలీజ్​కు రెడీ అయ్యాయి. అందులో విజయ్ దళపతి నటించిన ది గోట్ కూడా ఉంది. ఇంకా ఏఏ సినిమాలు స్ట్రీమింగ్​కు రానున్నాయంటే?

source ETV Bharat and Getty Images
Vijay Thalapathy The Goat OTT (source ETV Bharat and Getty Images)

Vijay Thalapathy The Goat OTT Release Date : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. రీసెంట్​గా వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్​ మూవీ మిక్స్​డ్​ టాక్ అందుకుంది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్​కు సిద్ధమైపోయింది. అక్టోబర్‌ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈవిషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అఫీషియల్​గా తెలిపింది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ చిత్రంలో విజయ్‌తో పాటు మీనాక్షి చౌదరి, స్నేహ నటించారు. త్రిష స్పెషల్ సాంగ్​లో అలరించింది.

ఇంకా ఈ వారం ఓటీటీలో రానున్న చిత్రాలివే

నెట్‌ఫ్లిక్స్​ ఓటీటీలో

  • టిమ్‌ డిల్లాన్‌ (హాలీవుడ్) అక్టోబరు 01
  • అన్‌సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌ 5 (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 02
  • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 02
  • షెఫ్స్‌ టేబుల్‌ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 02
  • హార్ట్స్‌ టాపర్‌3 (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 03
  • CTRL (హిందీ) అక్టోబరు 04

జీ5 ఓటీటీలో

  • ది సిగ్నేచర్‌ (హిందీ) అక్టోబరు 04

అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో

  • హౌస్‌ ఆఫ్‌ స్పాయిల్స్‌ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 3
  • ది ట్రైబ్‌ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 4

మనోరమా మ్యాక్స్‌ ఓటీటీలో

  • ఆనందపురం డైరీస్‌ (మలయాళం) అక్టోబరు 04
  • జియో సినిమా ఓటీటీలో

అమర్‌ ప్రేమ్‌కీ ప్రేమ్‌ కహానీ (హిందీ) అక్టోబరు 04

  • ఆహా ఓటీటీలో

35 చిన్న కథ కాదు (తెలుగు) అక్టోబరు 02

బాలుగాని టాకీస్‌ (తెలుగు) అక్టోబరు 04

అక్టోబర్​ బాక్సాఫీస్ జాతర - దసరా, దీపావళికి థియేటర్లలో రానున్న చిత్రాలివే! - October 2024 Tollywood BoxOffice

నా పిల్లలకు వాళ్ల గురించి చెబుతాను : శోభిత ధూళిపాళ్ల - SobhitaDhulipala About Her Children

ABOUT THE AUTHOR

...view details