Gold Rate Today September 9, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,554 ఉండగా, సోమవారం నాటికి రూ.60 పెరిగి రూ.73,614కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.83,364 ఉండగా, సోమవారం నాటికి రూ.211 పెరిగి రూ.83,575కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 9, 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.
- Gold Price In Vijayawada September 9, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.
- Gold Price In Vishakhapatnam September 9, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.
- Gold Price In Proddatur September 9, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2497 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 2498 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.06 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 9, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,00,001 |
ఇథీరియం | రూ.1,93,291 |
టెథర్ | రూ.77.20 |
బైనాన్స్ కాయిన్ | రూ.42,554 |
సొలోనా | రూ.10,500 |