దసరా ఎఫెక్ట్ - రూ.78,000కు చేరిన బంగారం - రూ.93,000 దాటిన వెండి ధరలు! - GOLD RATE TODAY
Gold Rate Today October 12, 2024: దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today October 12, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పైగా ఇప్పుడు దసరా పండుగ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,875 ఉండగా, శనివారం నాటికి రూ.489 పెరిగి రూ.78,364కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.92,620 ఉండగా, శనివారం నాటికి రూ.824 పెరిగి రూ.93,444కు చేరుకుంది.
Gold Price In Hyderabad October 12, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,364గా ఉంది. కిలో వెండి ధర రూ.93,444గా ఉంది.
Gold Price In Vijayawada October 12, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,364గా ఉంది. కిలో వెండి ధర రూ.93,444గా ఉంది.
Gold Price In Visakhapatnam October 12, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,364గా ఉంది. కిలో వెండి ధర రూ.93,444గా ఉంది.
Gold Price In Proddatur October 12, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,364గా ఉంది. కిలో వెండి ధర రూ.93,444గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price October 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2645 డాలర్లు ఉండగా, శనివాం నాటికి 11 డాలర్లు పెరిగి 2656 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.55 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News October 12, 2024 :శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.43,16,000
ఇథీరియం
రూ.1,64,201
టెథర్
రూ.76.55
బైనాన్స్ కాయిన్
రూ.39,000
సొలోనా
రూ.8,356
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices October 12, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.