Gold Rate Today October 10, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,170 ఉండగా, గురువారం నాటికి రూ.120 తగ్గి రూ.77,050కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.90,510 ఉండగా, గురువారం నాటికి రూ.81 పెరిగి రూ.90,591కు చేరుకుంది.
- Gold Price In Hyderabad October 10, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.77,050గా ఉంది. కిలో వెండి ధర రూ.90,591గా ఉంది.
- Gold Price In Vijayawada October 10, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,050గా ఉంది. కిలో వెండి ధర రూ.90,591గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 10, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,050గా ఉంది. కిలో వెండి ధర రూ.90,591గా ఉంది.
- Gold Price In Proddatur October 10, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,050గా ఉంది. కిలో వెండి ధర రూ.90,591గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 10, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2617 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 3 డాలర్లు తగ్గి 2614 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.54 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 10, 2024 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మిక్స్డ్ ట్రెండ్‌లో నడుస్తోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.43,15,504 |
ఇథీరియం | రూ.1,60,200 |
టెథర్ | రూ.76.56 |
బైనాన్స్ కాయిన్ | రూ.39,000 |
సొలోనా | రూ.8,268 |