తెలంగాణ

telangana

ETV Bharat / business

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 9:09 AM IST

Updated : Nov 11, 2024, 9:52 AM IST

Gold Rate Today November 11th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.79,800గా ఉంది, సోమవారం కిలో వెండి ధర రూ.93,743గా ఉంది.

  • Gold Price In Hyderabad November 11th 2024 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,800గా ఉంది. కిలో వెండి ధర రూ.93,743గా ఉంది.
  • Gold Price In Vijayawada November 11th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,800గా ఉంది. కిలో వెండి ధర రూ.93,743గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 11th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,800గా ఉంది. కిలో వెండి ధర రూ.93,7435ఉంది.
  • Gold Price In Proddatur November 11th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,800గా ఉంది. కిలో వెండి ధర రూ.93,743గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 11th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2684 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 15 డాలర్లు తగ్గి 2669 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.32 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​

Stock Market Updates November 11th 2024 : దేశీయ మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో పాటు ఈ వారంలో వెలువడబోయే ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. సెన్సెక్స్ 83 పాయింట్లు కోల్పోయి 79,403 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 24,126 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- మారుతి సుజుకీ, బ్రిటానియా, టాటా మోటార్స్‌, సిప్లా, ఎస్‌బీఐ షేర్లు
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, శ్రీరామ్ ఫైనాన్స్‌, హిందాల్కో

రూపాయి విలువ
Rupee Open November 11th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.38గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 11th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 11, 2024, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details