తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - spot gold price today

Gold Rate Today March 4th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today March 4th 2024
Gold Rate Today March 4th 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 9:28 AM IST

Gold Rate Today March 4th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.65,526 ఉండగా, సోమవారం నాటికి రూ.110 తగ్గి రూ.65,416కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.72,865 ఉండగా, సోమవారం నాటికి రూ.120 తగ్గి రూ.72,745కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 4th 2024 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.65,416గా ఉంది. కిలో వెండి ధర రూ.72,745గా ఉంది.
  • Gold Price In Vijayawada March 4th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.65,416గా ఉంది. కిలో వెండి ధర రూ.72,745గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 4th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,416గా ఉంది. కిలో వెండి ధర రూ.72,745గా ఉంది.
  • Gold Price In Proddatur March 4th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.65,416గా ఉంది. కిలో వెండి ధర రూ.72,745గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 4th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ​ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2083 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 2 డాలర్లు తగ్గి 2081కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.07 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 4th 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.52,75,299
ఇథీరియం రూ.2,88,290
టెథర్ రూ.82.89
బైనాన్స్ కాయిన్ రూ.34,343
సొలోనా రూ.10,688

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 4th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ట్రైన్‌ టికెట్‌ పోయిందా/ చిరిగిపోయిందా? సింపుల్​గా డూప్లికేట్ టికెట్ పొందండిలా!

మీ హెల్త్ ఇన్సూరెన్స్​ 'క్లెయిమ్' రిజెక్ట్​ అయ్యిందా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

ABOUT THE AUTHOR

...view details