తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి రేట్లు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Today Gold Rate

Gold Rate Today June 25, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 9:36 AM IST

Updated : Jun 25, 2024, 10:05 AM IST

Gold Rate Today June 25, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ. 73,930 ఉండగా, మంగళవారం నాటికి రూ.20 తగ్గి రూ.73,910కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,280 ఉండగా, మంగళవారం నాటికి రూ.435 తగ్గి రూ.90,845కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad June 25, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.
  • Gold Price In Vijayawada June 25, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam June 25, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.
  • Gold Price In Proddatur June 25, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,910గా ఉంది. కిలో వెండి ధర రూ.90,845గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 25, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం కూడా ఔన్స్ గోల్డ్​ ధర 2325 డాలర్లు ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.46 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 25, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.50,20,155
ఇథీరియం రూ.2,55,500
టెథర్ రూ.79.16
బైనాన్స్ కాయిన్ రూ.48,121
సొలోనా రూ.11,191

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today June 25, 2024: మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 204 పాయింట్ల లాభంతో 77,545 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 23,594 దగ్గర కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, మారుతీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​: ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే ఇండియా, టైటన్‌, ఎన్‌టీపీసీ

రూపాయి విలువ
Rupee Open June 25, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices June 25, 2024: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices June 25, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.

చైల్డ్& అడల్ట్ సేఫ్టీలో 'టాటా' అదుర్స్- 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఏవంటే? - 5 Star Rating Tata Cars

మీ PF​ బ్యాలెన్స్​ను NPSకు బదిలీ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Can I Switch From EPF To NPS

Last Updated : Jun 25, 2024, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details