తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్​ న్యూస్​- భారీగా తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Rate Today

Gold Rate Today July 9, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 9:57 AM IST

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today July 9, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,300 ఉండగా, మంగళవారం నాటికి రూ.720 తగ్గి రూ.74,580కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ. 94,500 ఉండగా, సోమవారం నాటికి 1,020 తగ్గి రూ.93,475కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 9, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,580గా ఉంది. కిలో వెండి ధర రూ.93,475గా ఉంది.
  • Gold Price In Vijayawada July 9, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,580గా ఉంది. కిలో వెండి ధర రూ.93,475గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 9, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,580గా ఉంది. కిలో వెండి ధర రూ.93,475గా ఉంది.
  • Gold Price In Proddatur July 9, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,580గా ఉంది. కిలో వెండి ధర రూ.93,475గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్​ ధర 2382 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 14 డాలర్లు తగ్గి 2368 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.97 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 9, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.47,59,241
ఇథీరియం రూ.2,42,000
టెథర్ రూ.79.70
బైనాన్స్ కాయిన్ రూ.42,773
సొలోనా రూ.11,593

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 9, 2024 :దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ​183 పాయింట్ల లాభంతో 80,143 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 24,360 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : మారుతీ, ఎం అండ్‌ ఎం, టైటన్‌, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌

రూపాయి విలువ
Rupee Open July 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July9, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

రిటైర్​మెంట్ ప్లాన్​తో ఆర్థిక కష్టాలు దూరం! ఇలా చేస్తే మీ లైఫ్​ బిందాస్​! - Retirement Planning

మీ పేరున బోలెడు సిమ్ కార్డులు ఉన్నాయా? రూ.2 లక్షలు పెనాల్టీ, జైలు శిక్ష ఖాయం! - SIM Card Limit Per Person In India

ABOUT THE AUTHOR

...view details