Gold Rate Today July 18, 2024 :దేశంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.76,190 ఉండగా, గురువారం నాటికి రూ.99 పెరిగి రూ.76,289కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.95,521 ఉండగా, గురువారం నాటికి రూ.1,466 తగ్గి రూ.94,055కు చేరుకుంది.
- Gold Price In Hyderabad July 18, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.
- Gold Price In Vijayawada July 18, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.
- Gold Price In Vishakhapatnam July 18, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.
- Gold Price In Proddatur July 18, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price July 18, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2472 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 4 డాలర్లు తగ్గి 2468 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.42 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 18, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.49,26,758 |
ఇథీరియం | రూ.2,63,000 |
టెథర్ | రూ.79.11 |
బైనాన్స్ కాయిన్ | రూ.43,000 |
సొలోనా | రూ.11,800 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today July 18, 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై, తరువాత క్రమంగా లాభాల్లోకి దూసుకొచ్చాయి.