Gold Rate Today February 29th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,109 ఉండగా, గురువారం నాటికి రూ.311 పెరిగి రూ.64,420కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.71,515 ఉండగా, గురువారం నాటికి రూ.305 పెరిగి రూ.71,820కు చేరుకుంది.
- Gold Price In Hyderabad February 29th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
- Gold Price In Vijayawada February 29th 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
- Gold Price In Vishakhapatnam February 29th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
- Gold Price In Proddatur February 29th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 29th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2032 డాలర్లు ఉండగా, గురువారం 5 డాలర్లు పెరిగి 2037 డాలర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.51 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 29th 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,81,850 |
ఇథీరియం | రూ.2,81,980 |
టెథర్ | రూ.82.85 |
బైనాన్స్ కాయిన్ | రూ.34,071 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.89 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today February 29th 2024 :గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలే ఇందుకు కారణం. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు లాభపడి 72,356 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 5 పాయింట్లు వృద్ధి చెంది 21,956 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : రిలయన్స్, మారుతీ, టైటాన్, ఎం అండ్ ఎం, విప్రో, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్