Gold Rate Today 31st January 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,603గా ఉండగా, బుధవారం నాటికి రూ.29 తగ్గి రూ.64,574కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,915 ఉండగా, బుధవారం నాటికి రూ.169 తగ్గి రూ.73,746కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 31st January 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.
- Gold Price In Vijayawada 31st January 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 31st January 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.
- Gold Price In Proddatur 31st January 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 31st January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2032 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 2 డాలర్లు పెరిగి 2034 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.08 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 31st January 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.35,63,994 |
ఇథీరియం | రూ.1,94,483 |
టెథర్ | రూ.83.9 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,505 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.12 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 31st January 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత కోలుకుని లాభాలబాట పట్టాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 71,270 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 48 పాయింట్లు వృద్ధి చెంది 21,570 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టాటా మోటార్స్, రిలయన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకి
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్