శార్వరి నామ సంవత్సరంలో నవగ్రహ సంచారం ఏవిధంగా ఉంటుంది.... ప్రపంచ స్థితిగతులు ఏమవుతాయంటే.. - శార్వరి నామ సంవత్సరం రాశి ఫలాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 25, 2020, 6:57 AM IST

దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది. అన్ని రాష్టాలకు ఆర్థిక సమస్యలే. ఉల్లిపాయకు గడ్డుకాలం. జర్మనీలో పారిశ్రామిక రంగం కుదేలవుతంది. పాకిస్థాన్​లోని ఉగ్రవాదశిబిరాలు సర్వనాశనమవుతాయి. వెస్ట్​ యూరోపియన్​ స్టేట్స్​లో రక్తపాతం. సోనియా గాంధీ కుంటుంబానికి సీబీఐ తాకిడి, వేదింపులు. ఉత్తర భారత దేశంలో భూకంపం. ఇమ్రాన్​ఖాన్​ను ప్రపంచ దేశాలు వెలివేస్తాయి. ఇస్రో విజయాలు కొనసాగుతాయి. రష్యాలో ప్రకృతి బీభత్సాలు. దేశంలో ఉగ్రవాద చర్యలు. పలు విమాన ప్రమాదాలు జరగుతాయి. ఇరాన్​లో రాజకీయ మార్పులు. ఉజ్జకిస్తాన్​ అభివృద్ధి చెందుతుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.