బీకేర్‌ఫుల్‌ ఐయామ్‌ డాక్టర్‌ కేఏ పాల్‌ పోలీసులపై మండిపాటు - కేఏ పాల్ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 17, 2022, 5:33 PM IST

Updated : Oct 17, 2022, 6:08 PM IST

KA Paul Serious on Police నల్గొండ జిల్లా చండూరు ఆర్వో కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేశారు. బీకేర్​ఫుల్ ఐయామ్​ డాక్టర్​ కేఏ పాల్​ అంటూ పోలీసులపై మండిపడ్డారు.​
Last Updated : Oct 17, 2022, 6:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.