మనీశ్ మల్హోత్రా డిజైన్లలో మైమరిపించిన ముద్దుగుమ్మలు - designer manish malhotra's designs
🎬 Watch Now: Feature Video
మనీశ్ మల్హోత్రా డిజైనర్ దుస్తులు, మోడళ్ల హొయలొలికే హంసనడక, కుర్రకారు ఆటపాటలతో హైదరాబాద్లోని హెచ్ఐసీసీ హోరెత్తింది. బాలీవుడ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించన కలెక్షన్లు ఫ్యాషన్ ప్రియులను మైమరిపించాయి. బ్లెండర్స్ప్రైడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోలో మనీశ్ రూపొందించిన కలెక్షన్లలో మోడళ్లు మెరిసిపోయారు.
Last Updated : Feb 3, 2020, 6:30 PM IST