ఏవియేషన్ షోలో చివరిరోజు సందర్శకుల సందడి.. ఆకట్టుకున్న ఎయిర్ షో.. - wings india aviation show
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14850284-860-14850284-1648370520138.jpg)
'వింగ్స్ ఇండియా' ఏవియేషన్ షో చివరిరోజు సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మండుటెండను లెక్కచేయకుండా చిన్నారులతో కలిసి కుటుంబసమేతంగా ప్రదర్శన తిలకించేందుకు వచ్చారు. నగరవాసులతో... బేగంపేట విమానాశ్రయం పరిసరాలు సందడిగా మారాయి. వివిధ రకాల విమానాలను దగ్గరగా చూస్తూ చిన్నాపెద్దా ఆనందంలో మునిగి తేలుతున్నారు. సారంగ్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎయిర్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST