నీళ్ల బండిపై తల్లిని తోస్తూ.. 3 కి.మీ. కాలినడక

🎬 Watch Now: Feature Video

thumbnail
కర్ణాటకలోని కుష్టగి ప్రాంతంలో ఓ కొడుకు.. తన తల్లిని నీళ్లు తోలే బండిపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనారోగ్యం బారినపడిన తల్లిని ఆసుపత్రిలో చేర్పించేందుకు.. ఆమెను బండిపై కూర్చోబెట్టి, దాన్ని తోస్తూ 3 కిలోమీటర్ల మేర నడిచాడు హనుమప్ప. జుంజాలకొప్ప అనే గ్రామంలో ఆసుపత్రి లేకపోవడం,సకాలంలో ప్రైవేటు వాహనాలు కూడా లేనందున అతడు ఇలా చేసినట్లు తెలుస్తోంది.
Last Updated : Sep 5, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.