కమ్మేసిన పొగమంచు కనపడని రహదారి - Fog in joint Warangal district
🎬 Watch Now: Feature Video
Fog In Joint Warangal district ఉమ్మడి వరంగల్ జిల్లాను పొగమంచు ముంచెత్తింది. దట్టమైన పొగ మంచు కారణంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చేంత వరకు కనిపించటం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు పొగమంచు అందాలు చూసి జిల్లా ప్రజలు సంబురపడుతున్నారు. తెల్లవారుజామునే లేచి కొంతమంది యువత ఫొటోలకు పోజులిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST