కరోనా వైరస్ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోమంటున్నారు. పోషకాహార లేమి, ఒత్తిడి-ఆందోళనలు, మొబైల్ రేడియేషన్, అనారోగ్యకరమైన జీవనశైలి.. ఇవన్నీ సంతానలేమికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతమున్న కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జంటలు ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నాయి. ఇలా కూడా చాలామందికి వయసు పెరిగి సంతాన భాగ్యం కరువవుతోంది. దాంతో ఐవీఎఫ్/ఐయూఐ.. వంటి సంతాన చికిత్సల్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా వివిధ కారణాల వల్ల సంతానలేమితో బాధపడుతూ.. వివిధ చికిత్సలు చేయించుకుంటోన్న వారు మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా గర్భం ధరించడాన్ని వాయిదా వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
ఇదీ చదవండి: కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం |
ఈ కరోనా సమయంలో గర్భం ధరించడం మంచిదా.. ? కాదా..? - pregnant woman's news
కరోనా వైరస్ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోమంటున్నారు.