ETV Bharat / sukhibhava

అబార్షన్‌ మాత్రల వల్ల నెలసరి క్రమం తప్పింది.. ఏం చేయాలి? - gynecologist advice

నమస్తే డాక్టర్‌. నేను రెండో నెల గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అబార్షన్‌ ట్యాబ్లెట్స్‌ వాడాను. అప్పట్నుంచి నెలసరి సక్రమంగా రావట్లేదు. నాకు థైరాయిడ్‌ (ప్రస్తుతం 25 ఎంసీజీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా), పీసీఓఎస్‌ సమస్యలున్నాయి. మళ్లీ నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా రావాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

gynecologist
gynecologist
author img

By

Published : Apr 22, 2021, 8:46 PM IST

జ: మీకున్న పీసీఓఎస్‌ సమస్యకు చికిత్స తీసుకుంటే తప్ప నెలసరి సక్రమంగా రాదు. అలాగే థైరాయిడ్‌ కూడా అదుపులో ఉందో, లేదో చూసుకోవాలి. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే ఈ పరీక్షలన్నీ చేసి చూసి మీకు ఎలాంటి చికిత్స ఇస్తే బాగుంటుందో చెప్పగలుగుతారు.

ఇవీచూడండి: ఆర్టీసీపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.