ETV Bharat / state

వరంగల్​ సెంట్రల్​ జైలుకు సైకో శ్రీనివాస్​రెడ్డి - WARANGAL SRINIVAS REDDY

హాజీపూర్ వరుస హత్య కేసుల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఆరు రోజుల పోలీస్​కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. పోలీసులు నిందితుడ్ని నల్గొండ కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి వరంగల్​ కేంద్రకారాగారానికి తరలించారు.

వరంగల్​ సెంట్రల్​ జైలుకు సైకో శ్రీనివాస్​రెడ్డి
author img

By

Published : May 13, 2019, 8:03 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఆరు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం తిరిగి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. భారీ బందోబస్తు నడుమ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక వాహనంలో నల్గొండ కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి వరంగల్ కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఈనెల 8న కోర్టు ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగియడం వల్ల తిరిగి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.

Intro:TG_WGL_17_13_WARANGAL_PRISON_KI_SRINIVAS_REDDY_THARALIMPU_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ని ఆరు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం తిరిగి వరంగల్ కేంద్ర కారాగారం కు తరలించారు భారీ బందోబస్తు నడుమ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక వాహనం లో కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి వరంగల్ కేంద్ర కారాగారంలో తీసుకువచ్చారు ఈనెల 8న కోర్టు ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీసులు శ్రీనివాస్ రెడ్డి ని కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో శ్రీనివాస్ రెడ్డి తిరిగి వరంగల్ కేంద్ర కారాగారం కు తరలించారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.