ETV Bharat / state

వాట్సాప్ చాటింగ్​కే కాదు... సేవకు సైతం అంటున్న యువకులు - యువకుల సేవ

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని కొందరూ వాట్సప్​ను సేవా కార్యక్రమాలు చేసేందుకు వినియోగించుకుంటున్నారు. లాక్​డౌన్ సమయంలో నిరుపేదలకు తమ వంతు సాయం చేస్తున్నారు.

vegetables-distribution-at-motkur
వాట్సాప్ చాటింగ్​కే కాదు... సేవకు సైతం అంటున్న యువకులు
author img

By

Published : Apr 8, 2020, 10:36 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కొందరు యువకులు వాట్సప్​ నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు మేమున్నామని ఆపన్నహస్తం అందిస్తున్నారు. 'మియాభాయి' అనే పేరుతో ఓ గ్రూపును రూపొందించి గ్రామంలోని సమస్యలపై చర్చించి తమ వంతు సాయం చేస్తున్నారు.

లాక్​డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన నిరుపేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు తీసుకెళ్లి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వీరు చేస్తున్న కార్యక్రమాలను పట్టణంలోని పలువురు అభినందిస్తున్నారు.

ఇవీచూడండి: మలేరియా మందుకు అనూహ్య గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.