యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో వరుణయాగానికి శ్రీకారం చుట్టారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యల నడుమ అత్యంత వైభవంగా వరుణయాగం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహామూర్తి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ వరుణయాగం మూడు రోజులపాటు సాగుతుంది.
ఇవీ చూడండి: బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'