ETV Bharat / state

రూ. లక్ష విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి మండలంలోని కిరాణా దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రూ. లక్ష విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
author img

By

Published : Sep 1, 2019, 7:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపూర్​లోని కిరాణా దుకాణం నుంచి అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పొగాకు నిషేదిత పదార్థాలను పోలీసులు సీజ్​ చేశారు. మొత్తం లక్షా పన్నెండు వందల రూపాయల విలువ గల గుట్కా, పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుజ్జ గణేశ్​​గా గుర్తించి అతనిని ఎస్వోటి పోలీసులు భువనగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్​లో అప్పగించినట్లు వెల్లడించారు.

రూ. లక్ష విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

ఇదీ చూడండి: మెడికల్​ డివైజ్​ పార్కులో నేడు మొదటి పరిశ్రమకు శంకుస్థాపన

Intro:TG_NLG_64_31_VINAYAKUDU_AV_TS10061
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులు వినాయకుడి ఆకారంలో కూర్చొని ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన చూపరులను ఆకర్షించింది. వినాయక చవితి పండగ సందర్భంగా ఈ విధంగా ప్రదర్శించినట్లు కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. Body:రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెంటర్ - భువనగిరి
జిల్లా - యాదాద్రి భువనగిరి
సెల్ - 8096621425Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.