ETV Bharat / state

ఇంటర్నేషనల్​ వైశ్య ఫెడరేషన్​ నూతన కార్యవర్గం ఏర్పాటు

author img

By

Published : Feb 26, 2020, 1:31 PM IST

ఇంటర్నేషనల్​ వైశ్య ఫెడరేషన్​ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. రాష్ట్ర ఐవీఎఫ్​ నాయకులు హాజరయ్యారు.

To set up a new working group of the International Federation of Vysya in yadadri bhuvanagiri
ఇంటర్నేషనల్​ వైశ్య ఫెడరేషన్​ నూతన కార్యవర్గం ఏర్పాటు

యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్​) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి జిల్లా అధ్యక్షునిగా రంగ సత్యనారాయణ ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమనికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్తా, ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఆర్యవైశ్య కుటుంబాలకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటానని సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చూడండి : 'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.