ETV Bharat / state

మోత్కూరు పీహెచ్​సీలో 107 మందికి టీకా రెండో డోస్​ - telangana news

45 సంవత్సరాలు నిండిన 107 మంది మోత్కూరు పీహెచ్​సీలో కరోనా టీకా రెండో డోస్​ తీసుకున్నారు. టీకా తీసుకున్నవారికి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మండల వైద్యాధికారి డాక్టర్ చైతన్య తెలిపారు.

second dose corona vaccine, covid vaccine news, mothkur phc

author img

By

Published : May 10, 2021, 4:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాలు నిండిన 107 మంది కొవీషీల్డ్ రెండో డోసు తీసుకున్నారు. అందులో 45 సంవత్సరాలు దాటినవారు 31 మంది, 60 సంవత్సరాలు నిండినవారు 76 మంది ఉన్నారు.

టీకా తీసుకున్నవారికి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మండల వైద్యాధికారి డాక్టర్ చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది డేటా ఎంట్రీ ఆఫీసర్ మధు, హెల్త్ అసిస్టెంట్ నాగమణి, సంధ్యారాణి, పార్వతి, ఆశా వర్కర్లు వీరమ్మ ,నవనీత, రహీంబీ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కింగ్​కోఠి ఘటన.. సీఎంపై చర్యలకు హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.