ETV Bharat / state

కొవిడ్​ టెస్ట్​ సెంటర్​ను పరిశీలించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి - bb nagar covid test centre

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​లోని కొవిడ్​ టెస్ట్​ సెంటర్​ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సందర్శించారు. కరోనా పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

bb nagar covid test centre
బీబీనగర్​ కొవిడ్​ టెస్ట్​ సెంటర్​
author img

By

Published : Apr 29, 2021, 8:11 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కొవిడ్ టెస్ట్ సెంటర్​ను నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సందర్శించారు. వైద్యులను కరోనా పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పరీక్షల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ రాపిడ్, ఆర్​టీపీసీఆర్ టెస్టులు చేసుకునే సదుపాయం కల్పించాలని సూచించారు. వేసవి దృష్ట్యా కనీస సౌకర్యాలు కల్పించాలని వైద్యాధికారులను కోరారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: కాళేశ్వర ప్రాజెక్టు సందర్శన నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.