ETV Bharat / state

ప్రియుడి ఇంటి ముందు ధర్నా

యాదాద్రి జిల్లా మోత్కూరులో ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి కుటుంబ సభ్యులతో దీక్ష చేపట్టింది. ఇద్దరు భర్తలను కాదని వస్తే వివాహం చేసుకోకుండా ముఖం చాటేస్తున్నట్లు తెలిపింది.  పోలీసుల సూచనతో మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదుకు ఉపక్రమించింది.

పెళ్లి చేసుకోవాల్సిందే...!
author img

By

Published : Feb 28, 2019, 1:09 AM IST

పెళ్లి చేసుకోవాల్సిందే...!
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని ఓ యువతి కుటుంబ సభ్యులతో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఐదేళ్లుగా ప్రేమించానని మోసం పొడిచేడు గ్రామానికి చెందిన మహేశ్వరి అదే గ్రామానికి చెందిన నర్రె వేణుమాధవ్​ ప్రేమించి మోసం చేశాడని ఆరోపించింది. 2015లో వివాహమైన తనకు భర్తతో విడాకులు తీసుకుంటే ఇద్దరం కలిసి ఉండొచ్చని నమ్మబలికి తర్వాత వదిలేశాడని తెలిపింది. 2017లో రెండో వివాహం చేసుకొని భర్తతో హైదరాబాద్​లో ఉంటున్న తనను నిత్యం వేధించేవాడని.. అది తెలిసి రెండో భర్త కూడా వదిలేసి వెళ్లిపోయాడని పేర్కొంది. వేణుమాధవ్​ నమ్మించి తన జీవితాన్ని నాశనం చేశాడని.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నట్లు తెలిపింది.

ఇంటి ముందు దీక్ష
తల్లిదండ్రులు కుల పెద్దలతో పంచాయతీ పెట్టగా.. రెండు రోజులు గడువు కోరి కనిపించడం లేదని బాధితురాలు పేర్కొంది. న్యాయం కోసం వేణుమాధవ్​ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో దీక్ష చేపట్టింది. పోలీసుల సూచనతో ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:ప్రాణం తీసిన లిప్టు

Intro:బి టి టి పీ ఎస్ నిర్మాణంతో తీరనున్న విద్యుత్ కొరత

Body:భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంతో రాష్ట్రంలో విద్యుత్ కొత్త తీరనుందని ప్రభాకర్ రావు తెలిపారు నిర్మాణం జరుపుకుంటున్న కేంద్రాన్ని బుధవారం జెన్ కో సీఎం డి ప్రభాకర్ రావు సందర్శించారు. రెండో బాయిలర్ రెస్పాండ్ తదితర పనులను వెండి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుమతులు ఆలస్యంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మూడు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వచ్చే ఏడాది మార్చి నాటికి నాలుగో బాయిలర్ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు విద్యుత్కేంద్రం నిర్మాణంలో అధికారుల కృషి ఎంతగానో ఉందని కొనియాడారు.
పనులపై సంతృప్తి
భద్రాది థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణంలో ట్రాక్ హ్యాపర్, వ్యాగన్ పిట్లర్,, బస్టాండ్ నిర్మాణ పల్లి ఆలస్యంపై సి.ఎం.డి అసంతృప్తి వ్యక్తం చేశారు కాలానుగుణంగా జరగాల్సిన పనులు ఎందుకు ఆలస్యం అవుతాయి అని కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు త్వరగా పూర్తి చేయకపోతే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడతానని హెచ్చరించారు.

Conclusion:జెన్కో సిఎండి కి సన్మానం
విద్యుత్ రంగంలో 50 ఏళ్లుగా సేవలందిస్తున్న జనసేన ప్రభాకర్ రావు అధికారులు బుధవారం ఘనంగా సన్మానించారు రాష్ట్ర నిర్మాణాలు జరుగుతున్నాయని గర్వంగా ఉందని సీఎం పేర్కొన్నారు పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ , డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగాల్లో మనమే ముందు ముందు ఉన్నామని పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.