ETV Bharat / state

పేకాట రాయుళ్ల ఆట కట్టించిన పోలీసులు - masaipeta

పేకట స్థావరంపై దాడి చేసి 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 4లక్షలకు పైగా నగదు, 17 సెల్​ఫోన్​లు స్వాధీనం చేసుకున్నారు

పేకాట రాయుళ్ల ఆట కట్టించిన పోలీసులు
author img

By

Published : Sep 18, 2019, 11:58 PM IST

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పేకాట స్థావరాలపై ఎస్​ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అక్కడ ఉన్న 16 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4లక్షల 9వేల 190 రూపాయలు, 17 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పేకాట రాయుళ్ల ఆట కట్టించిన పోలీసులు

ఇదీ చూడండి: సంచాలకుని తీరుపై ఎస్సీ స్టడీసర్కిల్​ విద్యార్థుల ఆందోళన

Intro:Tg_nlg_189_18_pekata_rayulu_av_TS10134
యాదాద్రిభువనగిరి...
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్.. చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్..9177863630
వాయిస్:యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పేకాట స్థావరాలపై ఎస్వోటి పోలీసులు ఆకస్మిక దాడి చేశారు...ఆకస్మిక దాడి చేసి పదహారు మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు...అదుపులోకి తీసుకున్నవారి వద్ద నుండి నాలుగు లక్షలతొమ్మిది వేల నూట తొంభై రూపాయలు నగదు పదిహేను సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు....
Body:Tg_nlg_189_18_pekata_rayulu_av_TS10134Conclusion:Tg_nlg_189_18_pekata_rayulu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.