ETV Bharat / state

ఇద్దరు నయీం అనుచరులు అరెస్ట్​ - sangareddy

ఇద్దరు నయీం అనుచరులను భువనగిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. కోర్టు అనుమతితో రిమాండ్​కు తరలించారు.

ఇద్దరు నయీం అనుచరులు అరెస్ట్​
author img

By

Published : May 22, 2019, 12:02 AM IST

ఇద్దరు నయీం అనుచరులు అరెస్ట్​

ఇద్దరు నయీం అనుచరులు అబ్దుల్​ సలీం, అయోషా బేగంను యాదాద్రి జిల్లా భువనగిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరు నయిం సొదరి, బావగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొహీర్​ గ్రామంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. భూ ఆక్రమణలు, బెదిరింపులు వంటి 6 కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. వీరిద్దరిని కోర్టు అనుమతితో రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి: 'నన్ను పెళ్లి చేసుకో.. వయసు 65 ఏళ్లే...'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.