ETV Bharat / state

'మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప లాభం లేదు' - యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరును మున్సిపాలిటీ చేశారు.

గ్రామస్థుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మా ఊళ్లను మున్సిపాలిటీలో విలీనం చేశారని, మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప మా గ్రామాలకు న్యాయం జరగలేదని కొండగడప గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Municipality gains nothing but losses at mothkur yadadri bhuvanagiri
'మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప లాభం లేదు'
author img

By

Published : Jan 8, 2020, 4:28 PM IST

2011 జనాభా లెక్కల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరును మున్సిపాలిటీ చేశారు. మోత్కూరు పక్కన ఉన్న కొండగడప, బుజిలాపురం గ్రామాలను విలీనం చేస్తూ కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గ్రామస్థుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మున్సిపాలిటీలో విలీనం చేశారని, మున్సిపాలిటీ వల్ల నష్టాలే కాని లాభాలు లేవని గ్రామస్థులు అంటున్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ.. ప్రస్తుతం పన్నుల పేరుతో దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విలీన గ్రామాల ప్రజలకు ఇష్టం లేకున్నా బలవంతంగా రెండు గ్రామాలను మునిసిపాలిటీలో కలిపారని చెబుతున్నారు. పనులు పెరిగాయి కానీ, సౌకర్యాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదంటున్నారు. మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు లేకపోవడం వంటి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

'మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప లాభం లేదు'

ఇదీ చూడండి : పనికి చేరారు.. మత్తుమందు పెట్టి మొత్తం ఊడ్చేశారు..

Intro:Contributor: Anil
Center:  Tungaturthi
Dear:  Suryapet
Cell: 9885004364

Body:2011 జనాభా లెక్కల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ను మున్సిపాలిటీ చేశారు. మోత్కూరు పక్కన ఉన్న కొండగడప బుజిలాపురం గ్రామాలను విలీనం చేస్తు కొత్త మునిసిపాలిటీ గా ఏర్పాటు చేశారు.
గ్రామస్తుల అభిప్రాయాలతో సంబందం లేకుండా మున్సిపాలిటీ లో విలీనం చేశారని మున్సిపాలిటీ వల్ల నష్టాలే కాని లాభాలు అంతగా వేవని అభివృద్ధి మాట దేవునికి ఎరుక ప్రస్తుతం పన్నుల పేరుతో దోచుకుంటున్నారని సామాన్యుడు బ్రతకడం కష్టం గామారిందని ఆవెదన వ్యక్తం చేస్తున్నారు.
మోత్కూరు మున్సిపాలిటీ లో విలీన అయినా సరే మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచి తమ గ్రామాన్న అభివృద్ధి పరుచుకుంటాని అనడం కొసమెరుపు.

విలీన గ్రామాలు ప్రజలకు ఇష్టం లేకున్నా బలవంతంగా రెండు గ్రామాలను మునిసిపాలిటీ కలిశారని, పనులు మాత్రం పెరిగాయని, ఇక్కడి ప్రజలు ఎంతగా భయపడ్డారో అంతగా చేశారని, పనులైతే పెరిగాయి కానీ సౌకర్యాలు మాటేమిటని ప్రశ్నిస్తున్నారు..
గ్రామపంచాయతీ ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నాయి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ తప్ప ఒక్క సమస్య తీయలేదని అంటున్నారు
మోత్కూరు పురపాలక పరిధిలోని కొండగడప, బుజిలాపురం గ్రామాలలో సౌకర్యాలు లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు.
మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు లేకపోవడం వంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు.
కొండగడప పరిధిలో బేడ బుడగ జంగాల కాలనీ, బుజిలాపురం ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు.
ఆ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించ క పోగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు
ఇళ్ల స్థలాలు ,మరుగుదొడ్లు ,ఇంటింటికీ నల్ల నీటితోపాటు ఇతర పథకాలు అందలేదని వ్యక్తం చేస్తున్నారు,
వీధి దీపాలు కూడా వెలగడం లేదు రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అంతగా బాగాలేవు అక్కడ 90 శాతం పైగాదారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల నివసిస్తున్నారు..

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.